Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తాడట... 'జబర్దస్త్' కామెడీ కంటే లోకేష్ కామెడీ చాలా బాగుంది : రోజా ఎద్దేవా

రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె కామెం

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:41 IST)
రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ లోకేష్ చెప్పగానే.. ఆయన మామ బాలకృష్ణ హిందూపురంలో అమలుచేసి చూపించారని రోజా ఎద్దేవా చేశారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ మంత్రి పదవి చేపట్టాక లోకేశ్‌ చేస్తున్న కామెడీ జబర్దస్త్‌ను దాటేసిందన్నారు. అందువల్ల ఇకపై జబర్దస్త్ షోకు వీక్షకులు తగ్గిపోతారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని సృష్టించడానికే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని అయ్యానంటూ తన మనసులో మాటను లోకేశ్‌ బయటపెట్టారని అన్నారు.
 
చెప్పినవిధంగానే తన తండ్రి, మామ నియోజకవర్గాలైన కుప్పం, హిందూపురంలో నీళ్లు దొరక్కుండా చేశారన్నారు. లోకేశ్‌ ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతున్నాయని, వాటిని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments