Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం... హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రోజా పిటీషన్

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (12:33 IST)
నటి, వైసీపీ ఎమ్మేల్యే ఆర్కే రోజా తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం పైన హైకోర్టును ఆశ్రయించారు. తనను అసెంబ్లీలో ప్రవేశించకుండా ఏడాది పాటు స్పీకర్ కోడెల విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమనీ, దానిని ఎత్తివేయాలనీ ఆమె తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా కాల్ మనీ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో రోజా అసభ్యకరంగా మాట్లాడారన్న ఆరోపణల నేపధ్యంలో ఆమెను స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 
 
కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన రోజా... ఆ పిటీషన్లో ఇలా పేర్కొన్నారు. తనపై విధించిన నిషేధం నిబంధనలకు విరుద్ధమనీ, అసలు సస్పెన్షన్ ఉత్తర్వులు సైతం తనకు ఇవ్వలేదని ఆమె వాపోయారు. స్పీకర్ తని హక్కులను కాలరాశారని పేర్కొన్న రోజా... తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments