Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:27 IST)
ఏపీలో వైసీపీ ఆగ‌డాలు మితిమీరిపోయాయ‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమ‌ర్శించారు. వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ఆమె కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చారుని గుర్తు చేశారు.
 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబు అని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత అని కొనియాడారు. లోటు బడ్జెట్లో కూడా ఏపీలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు? తడిగుడ్డలతో గొంతుకోయడం సజ్జలకు బాగా తెలుసు అని, ఇక వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశారు అని పంచుమ‌ర్తి అనూరాధ విమ‌ర్శించారు. రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పండి అంటూ, వైసీపీ నేత‌ల‌ను, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆమె స‌వాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments