Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుష్ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి.. పవన్ ఫ్యాన్స్‌పై షర్మిల ఫిర్యాదు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (12:21 IST)
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి, వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిల సోమవారం జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు హీరో పవన్ కళ్యాణ్ అభిమానులపై హైదరాబాద్ నగర పోలీసులు అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పవన్ ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు తమపైనా, తమ కుటుంబ సభ్యులపైనా దుష్ప్రచారం చేస్తున్నారనీ, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఆమె చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కుమార్‌తో పాటు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మరికొందరు వైకాపా నేతలు ఉన్నారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఇరు పార్టీల మధ్య వైరం పెరుగుతోంది. అలాగే ఇరు పార్టీల నేతలు మాటలు తూటాలు పేల్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలపై షర్మిల హైదరాబాద్ సీపీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. గతంలో కూడా తమపై అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు చేశారనీ, అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments