Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సమర దీక్ష ఆన్ జూన్ 3, 4: పోస్టర్, ట్రైలర్ రిలీజ్

Webdunia
శనివారం, 23 మే 2015 (14:02 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమర దీక్షకు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 'సమర దీక్ష' పోస్టర్, వీడియో ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందంటూ చంద్రబాబు పాలనను ఎండగడుతూ జూన్ 3, 4 తేదీల్లో మంగళగిరిలో జగన్ సమర దీక్షను చేపట్టనున్నారు. 
 
దీనికి సంబంధించిన పోస్టర్, వీడియో ట్రైలర్‌ను వైకాపా నేతలు పార్థసారథి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయి రెడ్డిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, దీక్ష ద్వారా చంద్రబాబు వైఫల్యాలను ఎండగడతామని... మహిళలు, రైతులు, నిరుద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేశారో ప్రజలకు తెలియజేస్తామన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments