Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో జరుగుతున్న తంతును వైఎస్ చూస్తున్నాడు : జగన్

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:25 IST)
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంలోనూ పరలోకంలో ఉన్న నాతండ్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి చూస్తున్నాడని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, ఆ మహానేత మరణించి వైఎస్ఆర్ మరణించి అయిదేళ్లు అయినా ప్రతి విషయానికి ఆయన పేరు ఆపాదించటం టీడీపీకి అలవాటైపోయిందని ఆక్షేపించారు. 
 
సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల్లో పట్టుబడిన మద్యం, నమోదు చేసిన కేసులపై టీడీపీ సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరును ప్రస్తావించారు. దీనికి జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. 'వైఎస్ఆర్ చనిపోయి అయిదు సంవత్సరాలుపైన అయ్యింది... ఎన్నికలు జరిగి ముడు నెలలు అయ్యింది. ఈ మూడు నెలల్లో జరిగినవి కూడా వైఎస్ఆర్కే ఆపాదించటం టీడీపీకే చెల్లుతుందని' ఆయన వ్యాఖ్యానించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments