Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు... ఆ ఒక్కడిని నేనే: జగన్

Webdunia
శనివారం, 25 జులై 2015 (14:26 IST)
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, సుఖశాంతులతో ఉన్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని జగన్ నిప్పులు చెరిగారు. రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా స్పందించే ఒకే ఒక్క వ్యక్తిని తానేనని ఆయన పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది ఒక్క జగనేనన్న విషయం ప్రజలందరికీ తెలుసు’’ అని జగన్ తెలిపారు. 
 
తెలంగాణ సచివాలయాన్ని లోక్ సత్తా నేతలు, కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు. లోక్ సత్తా తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు నేతృత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ ముట్టడి జరిగింది. సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ, కేసీఆర్ పాలన పూర్తయి ఏడాది అవుతున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పుష్కరాల మీద ఉన్న ఆసక్తి నిరుద్యోగుల మీద లేదని మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments