జనసేనపై అంబటి రాంబాబు ఫైర్.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (10:45 IST)
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వైకాపా నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని మాట్లాడారు. పవన్ జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు.
 
తాజాగా అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. "జనసేన సైనికులారా.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్ధం కండి! ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం!!" అలాగే మరో ట్వీట్‌లో.. ‘బాబు గారికి నమస్కారం పెట్టడం.. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టకపోవడం.. అదే మీ సంస్కారం !’ విమర్శించారు. 
 
అంబటి విమర్శలకు పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. తమ అధినేత అంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని.. అందుకే విమర్శిస్తున్నారంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments