Webdunia - Bharat's app for daily news and videos

Install App

యార్లగడ్డ పదవీ కాలం పొడిగింపు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (09:23 IST)
అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత రెండు సంవత్సరాలుగా ఈ పదవిలో యార్లగడ్డ కొనసాగుతుండగా, 2023 ఆగస్టు 25 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు.

క్యాబినేట్ హోదాతో పాటు మంత్రుల‌కు వ‌ర్తించే జీతభత్యాలు, సదుపాయాలు అన్నీ ఈ ప‌ద‌వికి వర్తిస్తాయని పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments