Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌ల్లా జ‌య‌దేవ్ ని క‌లిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియ‌న్ కిడాంబి శ్రీకాంత్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:11 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి, తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌ ని గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ అభినందించారు. గుంటూరులో ఎంపీ నివాసంలో శ్రీకాంత్ జ‌య‌దేవ్ తో పాటు గుంటూరు తూర్పు టిడిపి ఇంచార్జి మొహమ్మద్ నసీర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గార్లను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
 
శ్రీకాంత్ ప్ర‌తిభ‌ను ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కొనియాడారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిష్ఠ‌ను ఇనుమ‌డింప జేసిన యువ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్  అని, ఆయ‌న స్ఫూర్తితో మ‌రింత మంది క్రీడాకారులు రాణించాల‌న్నారు. గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, మాజీ తెలుగుయువత అధ్యక్షులు సౌపాటి రత్నం, తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండెపు శేఖర్ బాబు, అధికార ప్రతినిధులు ముహమ్మద్ సీఫ్,షేక్ షుకూర్,ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు,కార్యదర్శి మాచవరపు దాసు,ఐటీడీపి రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి శేషు,టిడిపి నాయకులు కనకారావు, కిరణ ,గుత్తికొండ కిరణ్, చేబ్రోలు కిరణ్, కుర్రా పవన్ తథితరులు పాల్గున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments