Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లవాడిని ఆడించడానికి వచ్చిన బాలికను గర్భవతిని చేసిన మహిళా టీచర్ భర్త

కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ కామాంధుడు, తన బిడ్డను ఆడించడానికి ఇంటికి వచ్చే 17 యేళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఈ కామాంధుడు ఓ మహిళా టీచర్‌ భర్త కావడం గమనార్హం. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు వద్ద జర

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (16:24 IST)
కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ కామాంధుడు, తన బిడ్డను ఆడించడానికి ఇంటికి వచ్చే 17 యేళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఈ కామాంధుడు ఓ మహిళా టీచర్‌ భర్త కావడం గమనార్హం. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని తూర్పుపాలెం శివారు ప్రాంతానికి చెందిన వ్యక్తి భార్య ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఓ చంటిబిడ్డ ఉన్నాడు. అయితే, టీచర్ బడికి వెళ్లగా, ఆమె భర్త ఇంటిపట్టునే బిడ్డ ఆలనాపాలనా చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో పక్కింటికి చెందిన 17 యేళ్ల బాలిక ఈ పిల్లాడిని ఆడించడానికి తరచూ టీచరమ్మ ఇంటికి వస్తూపోతూ ఉండేది. 
 
ఈ క్రమంలో ఇంటికి వచ్చే బాలికను అతడు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. ఈ విషయం అతడి భార్యకు తెలియడంతో భార్యభర్తలిద్దరూ కలిసి బాలికకు అబార్షన్‌ చేయించడానికి కూడా ప్రయత్నించారు. అయితే, ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు నిందితుడిపై అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments