Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో యువతిపై అత్యాచారం, హత్య

Webdunia
ఆదివారం, 1 మే 2016 (19:45 IST)
చిత్తూరు-కర్ణాటక సరిహద్దులో దారుణం జరిగింది. ఒక యువతిపై అత్యాచారం చేసి ఆ తరువాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. వి.కోట సమీపంలోని శీతంపల్లె వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా యువతి మృతదేహం కనిపించింది. 
 
యువతిపై అత్యాచారం చేసి దారుణంగా కొట్టి ఆ తరువాత కిరోసిన్‌ పోసి నిప్పటించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే సంఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. కర్ణాటక రాష్ట్రానికి అతి సమీపం కావడంతో ఆ రాష్ట్రానికి చెందిన యువతిగానే పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments