Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశంలో స్వైన్ ఫ్లూ... వృద్ధురాలి మృతి

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (17:02 IST)
స్వైన్ ఫ్లూ ప్రకాశం జిల్లాకు పాకింది.  ఒక మహిళ స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు. మరి కొంత మంది చికిత్స పొందుతున్నారు. వైద్యాధికారుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 
 
కోకిలా దేవి(72) దేవికి వారం రోజుల కింద స్వైన్ పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి కార్పోరేట్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె శనివారం ఉదయం మరణించినట్టు ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జే. యాస్మిన్ తెలిపారు. దీంతో జిల్లాలో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 
 
జనవరి 26న 45 యేళ్ళ వయస్సు కలిగిన ఒక వ్యక్తి మరణించారు. తరువాత స్వైన్ ఫ్లూ పాజిటివ్ తేలిన ముగ్గురు వ్యక్తులు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. తరువాత కొత్త కేసులేమి నమోదు కాలేదని అధికారులు చెపుతున్నారు. మొత్తంపై జిల్లాలో స్వైన్ ఫ్లూ జాడలు ఇటు జనాన్ని, అటు అధికారులను భయపెడుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments