Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదైనా ఓటమి నుంచే గెలుపొస్తుంది: పవన్ కల్యాణ్ పైన బర్రెలక్క కామెంట్స్

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (22:31 IST)
బర్రెలక్కగా పాపులర్ అయిన కర్నె శరీష నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకి కేవలం 5,754 ఓట్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులకు కూడా దాదాపుగా అంతేస్థాయిలో ఓట్లు పడ్డాయి. దీనితో ఆమెను ఏకంగా పవన్ కల్యాణ్ పొలిటికల్ ఇమేజ్ తో పోలుస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టిన విషయంలో మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు... చాలా సంతోషంగా వుంది. సర్ కూడా నాలాగే న్యాయం కోసం పోరాడుతున్నారు. అలాగే ఆయన డబ్బులు వెనకేసుకునే రకం కాదు. ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. ఓడిపోయామని బాధపడకూడదు. ఓటమి నుంచే కదా గెలుపు వస్తుంది అని చెప్పారు.
 
వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు బర్రెలక్క. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తను ఎన్నికల్లో విజయం సాధించాలని మద్దతుగా వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments