Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతమడిగితే కేసులు పెడతారా?: అశోక్ గజపతిరాజు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (22:10 IST)
సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని, జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదని మాన్సాస్‌ ట్రస్ట్  చైర్మన్‌ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదన్నారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసమేనని ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదని హితవుపలికారు. జీతమడిగితే కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు.

సిబ్బందిని ఆయన ఏం చేయాలనుకుంటున్నారని నిలదీశారు. మాన్సాస్ చైర్మెన్‌గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదని, జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా? అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments