Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో సినిమాకెళ్లారు... భార్య టాయిలెట్‌కెళ్లి తిరిగి రాలేదు...

ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే... నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండ

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (16:00 IST)
ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే... నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండలం వరిగొండకు చెందిన హరిత లక్ష్మి, పోలంరెడ్డి అవినాష్‌ రెడ్డి దంపతులు గత అక్టోబరు నెల 31వ తేదీన నెల్లూరులోని ఎస్‌-2 సినిమా థియేటర్‌కు సినిమా చూసేందుకు వచ్చారు. 
 
సినిమా జరుగుతుండగా భార్య తను టాయిలెట్ కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఆ తర్వాత ఎంతకీ రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అవినాష్ అక్కడికెళ్లి వెతికాడు. ఆ ప్రాంతమంతా గాలించినా ఆమె ఆచూకి తెలియరాలేదు. దీనితో తన స్నేహితులు, బంధువుల ఇళ్లకేమైనా వెళ్లిందేమోనని ఫోన్లు చేశాడు. కానీ ఎక్కడా ఆమె ఆచూకి లభ్యం కాలేదు. దీనితో నెల్లూరు వన్ టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments