Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి... పురుగుమందు తాగి ప్రాణం తీసుకుంది... ఏం జరిగింది?

ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తున్నానని చెపుతూ ఉండే మాచర్ల మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి శుక్రవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిందని తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాల

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (15:00 IST)
ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తున్నానని చెపుతూ ఉండే మాచర్ల మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి శుక్రవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిందని తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాలను కోల్పోయింది. కాగా నాలుగు నెలల క్రితం శ్రీదేవి తన పదవికి రాజీనామా చేశారు.
 
సాధార‌ణంగా ఈ రోజుల్లో అధికార ప‌ద‌వి రావ‌డం క‌ష్టం. మ‌హిళ‌ల‌కు అయితే అది మ‌రీ క‌ష్టం. కానీ, వ‌చ్చిన ప‌ద‌విని నాకొద్ద‌ని రాజీనామా లేఖ రాసిచ్చారు అప్పట్లో శ్రీదేవి. గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ చైర్‌పర్సన్‌ శ్రీదేవి రాజీనామా అప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
2014 ఎన్నిక‌ల్లో శ్రీదేవి టీడీపీ అభ్య‌ర్థినిగా 15వ వార్డు నుంచి గెలుపొందారు. ఆమె భ‌ర్త మ‌ల్లిఖార్జున‌రావు తెదేపాకు చెందిన కొంతమంది పెద్దల ఒత్తిడి కారణంగా గుండెపోటుతో మరణించినట్లు శ్రీదేవి అప్పట్లో చెప్పారు. అనంతరం కొద్దిరోజులకే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తాను వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల త‌న ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని శ్రీదేవి లేఖ రాశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments