Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ‌లో ముస్లిం మ‌త పెద్ద‌ల స‌మావేశం, ఎజెండా ఏంటో?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (13:20 IST)
విజయవాడ నగరంలో రాష్ట్రీయ ముస్లిం సమాజం మత పెద్దలు సమావేశం రేపు అంటే శ‌నివారం జ‌ర‌గ‌నుంది. దీని కోసం డిల్లీ నుండి ప్రత్యేకంగా శనివారం మౌలానా సైయద్ అజ్జాద్ మదానీ నగరానికి రానున్నారు.

మౌలానా సైయద్ అజ్జాద్ మదానీ ఆధ్వ‌ర్యంలో శనివారం జరిగే ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లిం లు ఎదుర్కొంటున్న‌సమస్యలు, సవాళ్లు పై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

ఆంద్రప్రదేశ్ ఉలమా కౌన్సిల్ అధ్యక్షుడు ముఫ్తి ఫారూఖ్ దీనిపై శుక్రవారం లబ్బిపేట ఉలమా కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సైయద్ అజ్జాద్ మదానీ  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతీయ ముస్లిం నాయకుడ‌ని అభివ‌ర్ణించారు. షేఖుల్ ఇస్లాం మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ కుమారుడు అని, ఈ సమావేశానికి ఆంద్రప్రదేశ్ లోని ముస్లిం సమాజంలోని ముఖ్యమైన నాయకులు, 13 జిల్లాల నుండి  విద్యావేత్తలు రానున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments