Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మర్మాంగాన్ని కోసేసి హతమార్చిన భార్య.. కారణం ఏమిటంటే?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (11:53 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో మహిళలు సహనం కోల్పోతున్నారు. నిన్న రాజస్థాన్‌లో నిండు గర్భిణి భర్తను హతమార్చింది. తన మైనర్ చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడిన భర్తను కొడవలితో నరికి చంపేసింది. 
 
ఇదే తరహా ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా టి. నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో కఠారి అప్పారావు అనే వ్యక్తి భార్య బుధవారం రాత్రి హత్య చేసింది. కఠారి అప్పారావు తెలంగాణకు చెందిన లక్ష్మిని 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 14 ఏళ్ల కూతురు ఉంది. 
 
అప్పారావు లక్ష్మి ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. ఇద్దరూ మద్యం తాగి తరచు గొడవ పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను భార్య తాళ్లతో మంచానికి కట్టేసి మర్మాంగాన్ని కోసేసి హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments