Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు..!

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:46 IST)
అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు. ఈ గ్రామంలో సగం ఇళ్ళకు పైనే ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని ఉంటుంది. చదవడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.
 
కులానికి గానీ, వర్గానికి గానీ, డబ్బులకుగానీ లొంగకుండా మేము ఓటు వేస్తామంటూ ఈ ఊర్లో రాసి ఉంటుంది. అందుకే రాజకీయ నేతలు కూడా ఇప్పటికీ ఈ ఊర్లోకి  వెళ్ళాలంటేనే భయపడుతుంటారు. 
 
ఓటు కోసం ప్రచారం చేయరు. వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించరు. పది సంవత్సరాల నుంచి ఈ ఊర్లో అలాగే సాగుతోంది. అందరూ చైతన్యవంతులే. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు చేసే పనులు మీకు తెలిసిందే. పెద్దగా ఆ విషయాన్ని చెప్పనక్కర్లేదు. ఓటరు మేలుకో. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్థంగా నీతి నిజాయితీగా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే మంచిదన్నదే కదా.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments