Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను నగ్న వీడియో తీసి... తల్లిని శారీరకంగా లోబరుచుకున్న కామాంధుడు...

ఠాగూర్
ఆదివారం, 26 జనవరి 2025 (10:16 IST)
ఆ బాలికను నగ్నంగా తీసిన ఓ కామాంధుడు.. ఆ వీడియో చూపించి బాలిక తల్లిని శారీరకంగా లోబరుచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వేధింపులు మరీ ఎక్కువైపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విశాఖపట్టణం జిల్లా భీమిలిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
జీవీఎంసీ రెండో వార్డులో ఉంటున్న మహిళకు 15 యేళ్ల కుమార్తె ఉంది. ఆమె న్యూడ్ వీడియో తన వద్ద ఉందంటూ బంధువైన విశాఖ పోర్టు ఫైర్ ఆఫీసర్ గొరకా జానకీరావు (56)2024 అక్టోబరు నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఆ వీడియోను డిలీట్ చేయాలంటూ దఫదఫాలుగా రూ.5.6 లక్షల వరకూ ఇచ్చింది. 
 
అయినప్పటికీ ఈ విషయమై బెదిరిస్తూ తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని, భర్తను విడిచిపెట్టి తనతో వచ్చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌ చేసి సెంట్రల్ జైలుకు తరలించామని భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు. పోక్సో అత్యాచారం కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments