Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019లోపు విశాఖకు రైల్వో జోను వస్తుంది : సిట్టింగ్ ఎంపీ హరిబాబు

వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల లోపు విశాఖపట్టణంకు రైల్వే జోన్ కేటాయిస్తారని సిట్టింగ్ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు.

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:44 IST)
వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల లోపు విశాఖపట్టణంకు రైల్వే జోన్ కేటాయిస్తారని సిట్టింగ్ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో కేంద్రమంత్రి సురేష్‌ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు కేటాయించడం, విశాఖ రైల్వేజోన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సురేష్ ప్రభును రాజ్యసభకు నామినేట్ చేయడంపైనా, విశాఖకు రైల్వే జోన్ కేటాయింపు అంశంపై హరిబాబు స్పందిస్తూ... తన పదవీకాలం ముగిసే లోపు రైల్వేజోన్‌ వస్తుందన్నారు. అదేసమయంలో రైల్వే జోనుకు, సురేష్ ప్రభుకు రాజ్యసభ టిక్కెట్ కేటాయించడంపై లింకు పెట్టొద్దని ఆయన కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

Casting Couch: స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చింది.. డ్రెస్సా-బికినీయా అనేది నా నిర్ణయం

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments