Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా... పప్పు తిని పడుకో చిట్టయ్యా...

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (20:12 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని వైపాకా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.
 
గురువారం పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులోకి వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు కనెక్ట్ అయి లోకేష్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో వారి ఆడియోతో పాటు వీడియోను కట్ చేశారు. 
 
అదేసమయంలో విద్యార్థుల ఐడీలతో తన జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యేలపై లోకేష్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే నేరుగా తనతో చర్చకురావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 
 
ఈ సవాల్‌పై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "జూమ్‌ మీటింగ్‌లోకి వస్తేనే తట్టుకోలేక మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments