Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి దర్శించుకున్న ఉపరాష్ట్రపతి.. దేశ ప్రజలంతా సుఖశాంతులతో..?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (09:55 IST)
Venkaiah
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న ఉప రాష్ట్రపతి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
 
సన్నిధిలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం అర్చకులు తీర్థ శఠారితో ఆశీర్వదించారు. రంగనాయకుల మండపంలో వెంకయ్యనాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో జవహర్‌రెడ్డి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
 
ఈ సందర్భంగా దేశ ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ప్రార్థించానని ట్విటర్ వేదికగా వెల్లడించారు. "కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందదాయకం, దేశ ప్రజలంతా పరిపూర్ణ ఆరోగ్యం, సుఖశాంతులతో వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించా" అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments