ఏపీలో కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు

Webdunia
గురువారం, 30 జులై 2020 (08:40 IST)
ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ తరుణంలో ఇప్పటికే పలు జిల్లాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. 
 
ఈ నేపధ్యంలో ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్లను కేటాయించింది.
 
అటు కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్లను వినియోగించాలని సూచించింది. వాట్సాప్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి...
 
జిల్లాల వారీగా వాట్సాప్ నెంబర్లు:

శ్రీకాకుళం - 7995225220
విజయనగరం - 9491012012
విశాఖపట్టణం - 9000782783
తూర్పు గోదావరి - 9849903862
పశ్చిమ గోదావరి 9966553424
కృష్ణ - 9100997444
గుంటూరు - 9121008008
ప్రకాశం - 9063455577
నెల్లూరు - 9704501001
చిత్తూరు - 9491077099
అనంతపురం - 9493188891
కడప - 9849900960
కర్నూలు - 9849902412

నోడెల్ అధికారుల నెంబర్లు ఇవే..
ఏఎంసీ, విశాఖపట్నం - 92466 16864
ఎస్ఎంసీ, విజయవాడ - 98484 36653
స్విమ్స్, తిరుపతి - 94935 47709
జీఎంసీ, అనంతపురం - 98494 99761
జీఎంసీ(రిమ్స్), కడప - 92478 99544

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించి.. రూ.3 కోట్లు ఆఫర్ చేశారు : మల్లారెడ్డి

Avika Gor: మిలింద్ తో పెండ్లి సమయంలో అవికా గోర్ కన్నీళ్ళుపెట్టుకుంది

Vijay Deverakonda: అందుకే సత్యసాయి బాబా మహా సమాధిని విజయ్ దేవరకొండ సందర్శించారా

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments