Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంపై అసంతృప్తి ఉంది.. కానీ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాం : సుజనా చౌదరి

కేంద్రంపై అనేక అంశాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికే చాల

Webdunia
బుధవారం, 27 జులై 2016 (14:54 IST)
కేంద్రంపై అనేక అంశాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటికే చాలా సాయం అందిందని గుర్తు చేశారు. ఏఏ శాఖలకు ఎంతెంత కేటాయించారో సభలో వివరించాల్సిందిగా పట్టుబడుతామన్నారు.
 
మరోవైపు కేంద్రం ప‌ట్ల‌ కొన్ని విష‌యాల్లో సంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ ప‌లు విష‌యాల్లో అసంతృప్తి అలాగే ఉంద‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటులో ఏపీ ప్ర‌త్యేక హోదా అంశం ఒక‌వేళ చ‌ర్చ‌కు వ‌స్తే దానిపై అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై, సభలో ఉంచాల్సిన అంశాలపై తాము చ‌ర్చించామ‌న్నారు. కాంగ్రెస్ పార్ల‌మెంట్ స‌భ్యులు ప్ర‌త్యేక హోదా అంశంలో త‌మ‌పై చేస్తోన్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునే విధంగా త‌మ పార్టీ కృషి చేస్తోంద‌న్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments