Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి అన్నా క్యాంటీన్‌కు నిప్పు .. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. విపక్షాలకు చెందిన ఆస్తులు, గృహాలను ధ్వంసం చేస్తున్నారు. తమ ప్రత్యర్థులపై కూడా వారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కూడా తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు పెట్టారు. 
 
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. వీటిని వైకాపా ప్రభుత్వం మూసివేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలే సొంత నిధులతో ఈ క్యాంటీన్లను నడుపుతూ చౌక ధరకే పేదల కడుపు నింపుతున్నారు. 
 
ఈ క్రమంలో తెనాలిలో మూతపడిన అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దండగులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments