Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ట్యాంకర్‌ను ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు దుర్మరణం..

Webdunia
ఆదివారం, 24 మే 2015 (16:44 IST)
ప్రకాశం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణానికి చెందిన ఓ కుంటుంబ తిరుపతి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఆదివారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా కొరిశపాడు వద్ద వస్తుండగా ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్‌ను ఢీకొంది.
 
దీంతో వ్యాను ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments