Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమన కరుణాకర్ రెడ్డికి మళ్ళీ నోటీసులు - అరెస్టు చేసే ఛాన్సెస్

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయాన

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (16:54 IST)
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయానికి భూమన అక్కడ లేరు. భూమన ఇంటిలోని వారు కూడా నోటీసులు తీసుకోలేదు. 
 
దీంతో సీఐడీ అధికారులు నోటీసులు ఇంటి వద్దే అంటించి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. తుని సంఘటనలో ఇప్పటికై ప్రధాన పాత్రగా భూమన కరుణాకర్‌ రెడ్డిని సిఐడీ అనుమానిస్తోంది. భూమన ఫోన్‌ను కూడా సీఐడీ ట్యాప్‌ చేసింది. ఈనెల 6, 7 తేదీలలో రెండురోజుల పాటు భూమనను కూడా సిఐడీ విచారించింది. అయితే ఈసారి సీఐడీ అధికారులు భూమనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments