Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో మహిళలపై అకృత్యాలు.. గిరిజన మహిళపై గ్యాంగ్‌రేప్.. భర్త ముందే..?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (11:24 IST)
కరోనా కాలంలోనూ మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ గిరిజన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కలకలం రేపుతోంది. వెలుగోడులో ఓ గిరిజన వివాహితపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
భర్తను లాక్కెళ్ళి చితకబాదిన నలుగురు వ్యక్తులు ఘోరానికి పాల్పడ్డారు. భర్త ఎదుటే భార్యను లాక్కెళ్ళి బలాత్కారం చేశారు నలుగురు వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెలుగోడు మండలంలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘోరం గురించి తెలుసుకున్న బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. 
 
వెలుగోడు పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments