Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (22:44 IST)
తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం అక్టోబర్ 28వ తేదీన జ‌రుగ‌నుంది. రాష్ట్ర గ‌వ‌ర్న‌రు బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ (వర్చువల్)  అధ్య‌క్ష‌త‌న ఈ కార్య‌క్ర‌మం జరుగనుంది.
 
గురువారం ఉదయం 11.30 గంట‌ల‌కు వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని యాగ‌శాల‌లో స్నాత‌కోత్స‌వం నిర్వ‌హిస్తారు. ఇందులో 2019-20 ఉత్తీర్ణులైన 122 మందికి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, 46 మందికి మాస్ట‌ర్ డిగ్రీ, ఇద్ద‌రికి ఎంఫిల్‌, 11 మందికి పిహెచ్‌డి ప‌ట్టాలు ప్ర‌దానం చేస్తారు.

అదేవిధంగా, తిరుప‌తికి చెందిన వేద‌పండితుడు బ్ర‌హ్మ‌శ్రీ  గణేశన్ శ్రౌతికి మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం అంద‌జేస్తారు.  ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ స్వాగతోపన్యాసం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments