Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే పెట్టుబడులు రావడం లేదు: పురంధేశ్వరి

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:35 IST)
వైసీపీ, టీడీపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక లోటులో పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పలేక పోతున్నారన్నారు.

3 రాజధానుల అంశంతో పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయన్నారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు.

మండలి వల్ల ఉపయోగం లేదని అంటున్నారు.. తొలి భేటీలోనే రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయంతో పెట్టుబడులు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments