Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంతో కయ్యానికి దిగితే చేతికి చిచ్పే గతి : టీజీ వెంకటేష్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (13:12 IST)
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్రంతో కయ్యానికి దిగితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. ఆ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అంటున్నారు. అందువల్ల ప్రత్యేక హోదా కోసం ఆచితూచి అడుగులు వేయాలని, హోదా సాధ్యం కాకపోతే ఆ లోటును భర్తీ చేసేలా కేంద్రం నుంచి నిధులు పొందాలన్నారు. 
 
ప్రత్యేక హోదాపై టీడీపీ నేతల్లోనే భిన్నస్వరాలు వినిపిస్తుండటంపై ఆయన సోమవారం స్పందించారు. బీజేపీతో విభేదిస్తే రాష్ట్రానికే నష్టమని సూచించారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబులను దూషించినా హోదా రాదన్నారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధించుకోవాలని హితబోధ చేశారు. రాయలసీమలో రాష్ట్రానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన ఉద్ఘాటించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments