Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు పవన్ కల్యాణ్ కొత్త.. అందుకే అలా మాట్లాడారు!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (12:39 IST)
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. పవన్ రాజకీయాలకు కొత్త అని, అందుకే అలా మాట్లాడారని వారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణే రంగంలోకి దిగి ప్రశ్నించడంతో టీడీపీ ఇరుకున పడిపోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యల పైన కొందరు ఘాటుగా, మరికొందరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్‌ కొత్త అని, అందుకే అలా మాట్లాడారంటూ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
 
 ప్రజలకు మంచి రాజధాని నిర్మించి, కానుకగా ఇవ్వాలనే తపనతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిని సమీకరించారే తప్ప, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ చెప్పిన సంగతి తెలిసిందే. పవన్‌ దురుద్దేశంతో మాట్లాడారని తాము అనుకోబోమన్నారు. ఆయనకు భూ సమీకరణపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేస్తామన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments