Webdunia - Bharat's app for daily news and videos

Install App

శింగనమలలో పోరాడి గెలిచిన తెలుగుదేశం నాయకురాలు బండారు శ్రావణిశ్రీ

ఐవీఆర్
శుక్రవారం, 7 జూన్ 2024 (13:34 IST)
శింగనమల నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ వైసిపిపై పోరాడి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ. పిన్న వయసులోనే తన రాజకీయ ప్రసంగాలతో, నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ ప్రజల మన్ననలు అందుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంలో వేసవి వడదెబ్బను సైతం లెక్కచేయక ప్రజాక్షేత్రంలో నిలిచి పర్యటనలు చేసారు.

<

ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నా సోదరి బండారు కిన్నెర శ్రీ తో కలిసి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి,అభినందనలు తెలపడం జరిగింది.#tdpgrandvictory pic.twitter.com/0u2GCGseAG

— Bandaru Sravani Sree (@bandaru_sravani) June 7, 2024 >దళిత నాయకురాలిగా శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రావణశ్రీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తాననీ, అన్ని సదుపాయాలతో ప్రజలు సంతోషంగా వుండేలా కృషి చేస్తానంటున్నారు శ్రావణిశ్రీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న 35-చిన్న కథ కాదు

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments