Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స: మెదడులో పిండం తొలగింపు!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (11:05 IST)
అమెరికాలో తెలుగు విద్యార్థినికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. యామిని అనే తెలుగు స్టూడెంట్‌కు మెదడులో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఎదిగీ ఎదగని అరుదైన పిండస్థ కవలం ఆమె మెదడులో ఉండిపోగా, లాస్ ఏంజిల్స్‌లోని స్కల్ బేస్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. 
 
గడిచిన 17 సంవత్సరాలుగా అమె మెదడులో ఈ పిండం ఉందని, దీనికి ఎముకలు, వెంట్రుకలు, పళ్లు కూడా ఏర్పడ్డాయని డాక్టర్లు తెలిపారు. అత్యంత అరుదుగా ఇలా జరుగుతుందని వెల్లడించిన డాక్టర్లు మరో మూడు వారాల్లో యామిని కోలుకుంటుందని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments