Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెతో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య...

పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ఓ భార్య చితక్కొట్టింది. అదీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చావబాదింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరి

Webdunia
శనివారం, 7 జులై 2018 (17:01 IST)
పరాయి స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ఓ భార్య చితక్కొట్టింది. అదీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చావబాదింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తూ సస్పెండ్‌కు గురైన హరిప్రసాద్‌ నాయుడు అనే వ్యక్తి గత యేడాదిన్నర కాలంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదేసమయంలో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. దీనిపై పలుమార్లు భర్తను హెచ్చరించినా ఆయన మారకపోగా.. భార్యపైనే దాడిచేయసాగాడు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భర్త ఇంటికి రాకపోవడంతో విషయం గ్రహించిన భార్య.. తమ తల్లిదండ్రులతో కలిసి భర్త ఉన్న చోటుకు వెళ్లి రెడ్‌‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ సమయంలో భర్త పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆయన్ను చాకచక్యంగా పట్టుకుని చితకబాది పోలీసులకు పట్టించారు. అలాగే తన భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళను కూడా చితకబాదారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments