Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం శాఖ వెబ్ సైట్లో తెలంగాణ రాష్ట్రం మిస్సింగ్!

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:41 IST)
తెలంగాణ రాష్ట్రం కేంద్ర హోం శాఖ వెబ్ సైట్లో మిస్సయ్యింది. నిజమా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కేంద్ర హోం శాఖ తన వెబ్ సైట్లో కొత్త తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు విభాగాలున్నా హోం శాఖ వెబ్ సైట్లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో కానీ, మ్యాప్‌లో కానీ తెలంగాణ లేదు. వెబ్ సైట్‌లో సెర్చ్ చేస్తే 'నో రిజల్ట్స్' అనే సమాధానం వస్తుంది. కాగా, తెలంగాణ పోలీసు విభాగం ఇప్పటికీ ఏపీ పోలీసు వెబ్ సైట్ ద్వారానే సేవలు అందిస్తోంది. 
 
విభజన జరిగి నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్రం మాత్రం హోం శాఖ వెబ్ సైట్లో కనిపించడంలేదు. దీన్నిబట్టి చూస్తే, అసలు విభజన జరిగిందన్న విషయం హోం శాఖకు తెలియదనుకోవాలా? ఏమో మరి..!

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments