Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలోనే కాదు.. నాగార్జున సాగర్‌లోనూ టి. విద్యుతుత్పత్తి!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (12:28 IST)
శ్రీశైలంలోనే మాత్రమే కాకుండా నాగార్జున సాగర్‌లోనూ తెలంగాణ విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. తద్వారా తెలంగాణ సర్కారు విద్యుత్తును ఉత్పత్తి చేయడం వివాదాస్పదంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు మాత్రమే గాకుండా ప్రస్తుతం టి. సర్కారు నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 
 
ప్రస్తుతం నాగార్జునసాగర్లో 27వేల క్యూసెక్కుల నీటితో తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్కు పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈ లేఖ రాశారు.
 
సాగర్ నీటితో పులిచింతల నిండుతోందని, దీనివల్ల నల్గొండలో గ్రామాలు మునుగుతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అయితే నాగార్జున సాగర్ అధికారులు మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయలేమని పులిచింతల ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments