Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియాపై అనుచిత వ్యాఖ్యలు డి.సీఎం క్షమాపణలు చెప్పాలి!

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (12:39 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాజయ్య... సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని వ్యాఖ్యానించారు.
 
డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన బలిదానాలకు సోనియాగాంధీయే కారణమని రాజయ్య శనివారం అసెంబ్లీలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ స్పందిస్తూ.. సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments