Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ భవన్‌లో కేబినెట్ మీట్: Nov 5న అసెంబ్లీ సభలు, అదే రోజున బడ్జెట్!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:01 IST)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారం టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారు. 
 
తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా హాజరయ్యారు. నవంబర్‌ 5 నుంచి 23 వరకు తెలంగాణ బడ్జెడ్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రారంభం రోజునే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
 
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే తేదీలు దగ్గరపడుతుండడంతో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కరెంట్‌ సమస్య, రైతుల ఆత్మహత్యలు తదితరవాటిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రజలలో నెలకొన్న ఆందోళనను తొలగించి... వారికి బరోసా కల్పించడం... ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే విధంగా పార్టీ నేతలను సమాయత్తం చేసే పనిలో కేసీఆర్‌ ఉన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments