Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మాజీ ఎమ్మెల్యే అదృశ్యం...

తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు.

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (11:18 IST)
తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
 
ఆ మాజీ ఎమ్మెల్యే పేరు కుంజా భిక్షం. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా జరిగిన తోపులాటలో ఆయన కనిపించకుండాపోయారు. 
 
కాగా శుక్రవారం తన మనుమడి పుట్టువెంట్రుకలను సమర్పించుకునేందుకు కుటుంబ సభ్యులు, వియ్యంకుడు చందా లింగయ్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. శనివారం రాత్రి స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వస్తుండగా.. తోపులాట జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments