Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు తప్పులు చేశాను.. అందుకే చిత్తుగా ఓడించారు.. నేతలతో చంద్రబాబు

ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:14 IST)
ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని ఆయన గుర్తు చేశారు. 
 
ఆయన పార్టీ నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు మంచి చేద్దామన్న తొందర్లో గతంలో తాను కొన్ని తప్పులు చేశానని, వాటి కారణంగా ఓడిపోయానే తప్ప, మరే విధమైన కారణాలు, తనను ఓడించిన వ్యక్తులు లేరన్నారు. 
 
మరో 20 సంవత్సరాల పాటు ఏపీలో అధికారం తమదేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర, సమర్థ పాలన ఎక్కడ ఉంటే, పరిశ్రమలు అక్కడికి వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం తప్పని, ఈ తరహా అభిప్రాయం ఎవరికైనా ఉంటే మార్చుకోవాలని ఆయన కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments