Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయింది: నారా లోకేష్

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:02 IST)
ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువులో సైదా అనే టీడీపీ కార్యకర్తపై కొందరు దాడి చేశారు. రోడ్డుపై సైదా బైక్ పై వెళ్లి వస్తుండగా,  అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడ్డ సైదాని అక్క‌డే ఉన్న స్థానికులు, బంధువులు  ఆస్పత్రికి తరలించారు. 

 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదాపై దాడిని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీ మూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.


పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని లోకేష్ చెప్పారు. పోలీసులు నిద్ర నటిస్తుంటే, వైసీపీ  ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయ‌ని నారా లోకేష్  ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments