Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయ ఒప్పందంలో జగన్ హస్తం.. ఏ2 మధ్యవర్తి : అయ్యన్నపాత్రుడు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (17:40 IST)
వైజాగ్ ఉక్క కర్మాగారం ప్రైవేటీకరణ ఒప్పందంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తముందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అంతేకాకుండా, ఈ కర్మాగారారం ప్రైవేటీకరణ ఒప్పంద కంపెనీ పోస్కోకు ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య మధ్యవర్తి పలు అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడుగా ఉన్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అని ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పోస్కో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్‌తో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. పోస్కో కంపెనీ సీఎండీకి జగన్‌ సన్మానం చేయలేదా? అని నిలదీశారు. విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు వెళ్లారో సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 
 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు లేవంటున్నారని.. పోస్కోకు గనులు ఇక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. పోస్కోకు సీఎం జగన్‌కు మధ్యవర్తి విజయసాయిరెడ్డి కాదా? అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. వైజాగ్ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించిందనీ ఆరోపించిన ఆయన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇపుడు మాట మార్చుతోందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments