Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌దే.. కానీ..?: రఘువీరా

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:07 IST)
రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు తాము బాధ్యత వహిస్తామని... అయితే ఈ పాపంలో మిగతా పార్టీల భాగస్వామ్యం కూడా ఉందన్నారు. 
 
అన్ని రాజకీయ పార్టీలు విభజనకు ఆమోదం తెలుపుతూ లేఖలు ఇచ్చిన తర్వాతే కేంద్రంలోని యూపీఏ సర్కార్ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగినా... టీడీపీ, బీజేపీ ఎంపీలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. 
 
పోలవరం, ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్ విషయాలపై కేంద్రం ప్రభుత్వ బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పునర్విభజన బిల్లులోని అంశాలను ఎందుకు అమలుచేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments