Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ తలసానిల మళ్లీ భేటీ గోల : అసలేం జరుగుతోంది!

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (14:42 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం కూడా కలిశారు.
 
 కాగా, తలసాని శ్రీనివాస యాదవ్ తెరాసలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారమే గంటల పాటు కేసీఆర్‌తో గంటల పాటు చర్చించిన తలసాని.. మంగళవారం కూడా టి. సీఎంతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.  
 
ఇదిలా ఉండగా.. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని జెన్కో సీఎండీ ప్రభాకర రావు అన్నారు. జల విద్యుత్ ప్రారంభం కావడంతో విద్యుత్ కోతలు తగ్గాయని చెప్పారు. విద్యుత్ డిమాండు కంటే సప్లై ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం కంటే చాలా ఎక్కువగా సప్లై ఉందని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments