Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కలకలం... ముగ్గురి రక్త నమూనాల సేకరణ.. ఒక కేసు నిర్ధారణ

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:09 IST)
స్వైన్ ఫ్లూ మరోమారు రెచ్చిపోతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. అధికారులలో గుబులు పెరిగిపోతోంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో వారు ఉన్నారు. 
 
ఈ యేడాది మొదట నుంచి తెలంగాణలో ఇప్పటి వరకూ 2157 మందికి ఈ వ్యాధి సోకింది. ఇందులో 79 మంది మరణించారు. వాతావరణం చల్లబడుతుండడంతో స్వైన్ ఫ్లూ పెరుగుతోందనే అనుమానం కలుగుతోంది. ఖమ్మ జిల్లా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే మరో ఇద్దరు మాత్రం వైద్యుల పరీక్షలలో ఉన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments