Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘వరంగల్ నిట్’లో ఏపీకి సూపర్‌న్యూమ‌ర‌రీ సీట్లు...!

Webdunia
గురువారం, 2 జులై 2015 (08:13 IST)
ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. వ‌రంగ‌ల్ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇప్పుడున్న సీట్లకు తోడుగా మరో 60 సీట్లను సూపర్‌ న్యూమరరీ కోటాలో కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి కేవ‌లం ఏపీ విద్యార్థుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తాయి. నిట్‌లోని 8 బ్రాంచ్‌లలో సూపర్‌న్యూమరీగా సీట్లను సృష్టించి ఏపీ అభ్యర్థులకు కేటాయించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 
 
విభజననేపథ్యంలో కేంద్రం హోం-స్టేట్‌ కింద ఈ కేటాయింపు జరిగింది. నిట్‌లో మొత్తం 8 విభాగాలైన సివిల్‌, ఇంజినీరింగ్‌, ఎలకి్ట్రకల్‌ ఇంజి నీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలకి్ట్రకల్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఇంజినీరింగ్‌, మెటలాజికల్‌ అండ్‌ మెటిరియల్స్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయోటెక్నాలజీల్లో 60 సీట్లు కేటాయిస్తారు. వీటిలో నిట్‌ క్యాంపస్‌లో ఉన్న సీట్ల నిష్పత్తి ప్రకారం 60సీట్ల విభజన ఉంటుంది

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments