Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రచ్చ.. రచ్చ... విద్యార్థుల ఆందోళన

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (12:47 IST)
విద్యార్థిని రిషితేశ్వరీ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడే కేబినెట్ సమావేశం జరుగుతుండడంతో విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు. ర్యాగింగ్ కారణంగా రిషతేశ్వరీ ఆత్మహత్యకు కారకులైన వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 
 
దోషులను వదిలిపెట్ట కూడదని వారు డిమాండ్ చేశారు. ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన చుట్టూ ఉన్న పిల్లలే ఈ ర్యాగింగుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
 
ఇదిలా ఉండగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై మూడో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌దండే, ఐజీ సంజయ్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments